General Elections Schedule may release on 28th this month. In Ap elections may conduct on last week of march an results in may first week. In single phase total 175 assembly seats and 25 loksabha seats elections will be conduct.
#APElection2019Schedule
#GeneralEelctionsSchedule
#APElection2019date
#loksabhaseats
#Eelctionsresultsdate
#Andhrapradesh
#chandrababunaidu
2019 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 28న వెలువడే అవకాశం ఉంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామంటూ.. రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులందరూ సీఈసీకి నివేదికలు సమర్పించారు. ఎన్నికలకు అవసరమైన పారా మిలటరీ బలగాలను తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కూడా ఇటీవలే సీఈసీకి నివేదించింది.